వార్తలకు తిరిగి వెళ్లండి

‘అయ్యగారే నం.1’ అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో వైరలైన నాగరాజును నటుడు అఖిల్ కలిశారు. గుంటూరులో జరిగిన ఒక సక్సెస్ మీట్ సందర్భంగా అఖిల్ తన అభిమానిని ఆత్మీయంగా పలకరించి, తన క్రేజ్‌కు నాగరాజే కారణమని పేర్కొనడం విశేషం.
ఈ భేటీతో నాగరాజు ఎమోషనల్ అవ్వగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అఖిల్ తన అభిమానిని కలవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Loading comments...

