వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 7న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చాయిసుధ తెలిపారు. మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం చివరిదిగా ఉంటుందని ఆమె చెప్పారు.
సమావేశానికి సభ్యులందరూ, అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

