Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నినాదాలతో సభల వాయిదా

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 04, 2026 6:34 AM జాతీయంGeneral
నినాదాలతో సభల వాయిదా - Udayam
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. విద్యార్థుల ఘటనపై అమిత్‌ షా ప్రకటన చేయాలని సభ్యులు నినాదాలు చేశారు. రామమందిర్‌ విరాళాల అంశంపైనా చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.

Comments

G
Loading comments...