వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించడంతో పాటు బాబూమోహన్‌కు మాధవ్ 'సారథ్యం యాత్ర' సంచికను బహూకరించారు.
Comments
Loading comments...

