వార్తలకు తిరిగి వెళ్లండి

SIR మూడో దశలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలనకు ఓటర్ల జాబితా పరిశీలకురాలు డాక్టర్ కె. మాధవీలత ఈ నెల 13న తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
అదే రోజు ఉదయం 11.30 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

