Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేళ్లచెరువు ఇన్‌ఛార్జ్ ఏఈగా సైదయ్య

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:56 PM సూర్యాపేటGeneral
మేళ్లచెరువు ఇన్‌ఛార్జ్ ఏఈగా సైదయ్య - Udayam
మేళ్లచెరువు మండల కేంద్రం విద్యుత్‌ శాఖ ఇన్‌ఛార్జ్ ఏఈగా సైదయ్య బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చింతలపాలెం ఏఈగా విధులు నిర్వహిస్తున్న ఆయన మేళ్లచెరువులో అదనపు బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో సబ్‌ ఇంజినీర్‌ సాయిబాబా, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కాసిం అలీముద్దీన్‌, లైన్‌మెన్లు తిరుపతిరావు, సందీప్‌, ఇస్మాయిల్‌, నాగిరెడ్డి, నాగేంద్ర, నరసింహారావు, సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ గోపీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...