వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో రెండు రోజులుగా గ్రామంలో చిరుత పులి సంచరిస్తుంది. రైతులు రామప్ప మాట్లాడుతూ.. చిరుత పులి మేకల మంద పై దాడి చేయడంతో ఆరు మేకలను మృతి చెందాయన్నారు. దీంతో రూ.85,000 నష్టం వాటిల్లిందని వారు కన్నీరు మున్నీరయ్యారు.
ఇప్పటికైనా కళ్యాణదుర్గం అటవీ శాఖ అధికారులు గ్రామంలో చిరుత పులి సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

