వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి శివారులోని బందలకుంట అటవీ ప్రాంతంలో గురువారం అడవి కుక్కలు మేకల మందపై దాడి చేశాయి. అయ్యప్పల్లి సతీశ్‌కు చెందిన మందలోని ఆరు మేకలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు.
వాటిలో ఐదు మేకల ఆచూకీ లభ్యం కాలేదన్నారు. ఈ ఘటనతో రూ.66 వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరారు.
Comments
Loading comments...

