వార్తలకు తిరిగి వెళ్లండి

రాకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం అని, అదే ఇప్పుడు మాజీ మంత్రి రాష్ట్ర ప్రణాలిక సంఘం వైస్ చైర్మన్ చిన్నా రెడ్డికి జరిగిందని మహబూబ్ నగర్ నేత బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నాయకులు మహమూద్ సాదిక్ అన్నారు. ఆ తరం నేత ఆ నేతకు ఇప్పుడు కష్టం వచ్చిందన్నారు
అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేఘ రెడ్డి నిర్ణయం సరికాదని, చిన్నా రెడ్డి రాజకీయాల్లో వచ్చినప్పుడు వారు ఎక్కడ వున్నారో తెలుసుకోవాలన్నారు
Comments
Loading comments...

