Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లిలో జ్యువెలరీ షాపులో భారీ చోరీ

Follow Udayam on Google
Harika Oct 05, 2026 12:04 PM హైదరాబాద్General
హైదరాబాద్ మేడిపల్లిలోని క్యారెట్ లేన్ జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి షట్టర్ ధ్వంసం చేసిన దుండగులు రూ.7 కోట్ల విలువైన డైమండ్, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...