Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి కాలేజీలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్కుల పంపిణీ

Follow Udayam on Google
Devender Bale Aug 12, 2026 4:19 PM జగిత్యాలGeneral
మేడిపల్లి కాలేజీలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్కుల పంపిణీ - Udayam
మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ బుక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్కులు అందించే కార్యక్రమంలో భాగంగా వీటిని పంపిణీ చేశారు. ఇన్‌చార్జి ప్రిన్సిపల్ అనీష్ ఆధ్వర్యంలో అధ్యాపకులు సాయి కృష్ణ, జ్ఞానేశ్వర్, రాంబాబు, రాజశేఖర్, అరుణ్ విద్యార్థులకు నోట్ బుక్కులు అందజేశారు.

Comments

G
Loading comments...