వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉ.9 గం.కు బ్యారేజీ నీటిమట్టం 91.10 మీటర్లుగా నమోదైంది.
బ్యారేజీకి 1,51,890 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్రాగా వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 85 గేట్లను తెరిచి ఉంచారు. బ్యారేజీ వద్ద గోదావరి నది ఫ్రీ ఫ్లో కండిషన్లో ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

