వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాటర్ ట్యాంకర్ టైర్లు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
పూడూరు గ్రామంలోని శ్మశానవాటిక వద్ద మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వాటర్ ట్యాంకర్ నిలిపి ఉండగా, దానికి టైర్లు లేకపోవడాన్ని స్థానికులు గుర్తించారు. దొంగతనంపై స్థానికులు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

