Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారంలో నేడు సర్పంచుల సదస్సు

Follow Udayam on Google
ఉదయం జర్నలిస్ట్ Oct 04, 2026 10:46 AM ములుగుGeneral
మేడారంలో నేడు సర్పంచుల సదస్సు - Udayam
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జిల్లా సర్పంచుల సదస్సు నేడు నిర్వహించనున్నారు. కన్వీనర్ ముసినిపెల్లి కుమార్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధులు హాజరుకానున్నారు. సర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారానికి పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...