Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారంలో కిరాణా వ్యాపారి ఆత్మహత్య

Follow Udayam on Google
madhu Sep 01, 2026 2:54 PM ములుగుGeneral
మేడారంలో కిరాణా వ్యాపారి ఆత్మహత్య - Udayam
తాడ్వాయి (M) మేడారంలో సోమవారం కిరాణావ్యాపారి పోరిక రతన్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోవిందరావుపేట (M) సండ్రగూడెం గ్రామానికి చెందిన రతన్ సింగ్ ఎనిమిదేళ్ల క్రితం మేడారంవచ్చి రోడ్డుపక్కన గుడిసెలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలుపగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...