Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య విద్యార్థిని ప్రియాంక పరిస్థితి విషమం

Follow Udayam on Google
రూప దేవి Aug 08, 2026 1:54 PM జాతీయంక్రైమ్
వైద్య విద్యార్థిని ప్రియాంక పరిస్థితి విషమం - Udayam
రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సికింద్రాబాద్‌ కిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఆప్నియా టెస్ట్‌కు ఆమె శరీరం సహకరించకపోవడంతో వైద్యులు విరమించారు. రాజానగరం జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో పీజీ చదువుతున్న ప్రియాంక ఈ నెల 3న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో బుధవారం కిమ్స్‌కు తరలించారు.

Comments

G
Loading comments...