Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన ప్రాంతాల్లో వైద్య విప్లవం

Follow Udayam on Google
రూప దేవి Jul 15, 2026 3:56 PM హైదరాబాద్General
గిరిజన ప్రాంతాల్లో వైద్య విప్లవం - Udayam
గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ మంగళవారం వెల్లడించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ.. సీటీ స్కాన్ సదుపాయాల విస్తరణ, ప్రస్తుత ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

Comments

G
Loading comments...