వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
గత ప్రభుత్వాల హయాంలో తెచ్చిన మంచి ప్రజా విధానాలను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అమలు చేసిన పరిశ్రమల ప్రోత్సాహక విధానాలను కొనసాగిస్తామన్నారు. వీటితో పాటు తాము ఎనర్జీ, టూరిజం, మెడికల్ రంగాల్లో నూతన పాలసీలను తెచ్చామని వివరించారు.
Comments
Loading comments...