Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వానల కోసం 'సలాత్ అల్ ఇస్తిస్కా' ప్రార్థనలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 15, 2026 2:30 PM హైదరాబాద్General
వానల కోసం 'సలాత్ అల్ ఇస్తిస్కా' ప్రార్థనలు - Udayam
తెలంగాణలో వర్షపాత లోటు పంతొమ్మిది శాతంగా నమోదు కావడంతో రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వానల కోసం జూలై ఇరవై ఆరున ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఇందుకోసం ఈ ముస్లిం నేత సలాత్ అల్ ఇస్తిస్కా ప్రార్థనలను ప్రకటించారు.

Comments

G
Loading comments...