Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాతో పోటీగా తెలంగాణ సరికొత్త వ్యూహం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 15, 2026 2:23 PM హైదరాబాద్General
చైనాతో పోటీగా తెలంగాణ సరికొత్త వ్యూహం - Udayam
తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా మార్చేందుకు ఫ్యూచర్ సిటీ వేదికగా 'క్యూర్, ప్యూర్, రేర్' అనే త్రిసూత్ర విజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చైనాతో పోటీపడేలా అగ్రికల్చర్ ఎకానమీని సృష్టిస్తూ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపనలో మాట్లాడిన ఆయన, 2034 నాటికి వన్ ట్రిలియన్, 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ సాధించడమే టార్గెట్ అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...