Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయాలు లేవన్నంత మాత్రానా.. పోక్సో కేసు కొట్టేయలేం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 1:32 PM జాతీయంక్రైమ్
గాయాలు లేవన్నంత మాత్రానా.. పోక్సో కేసు కొట్టేయలేం - Udayam
9 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన 61 ఏళ్ల టీ వ్యాపారికి విధించిన 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కేరళ హైకోర్టు సమర్థించింది. వైద్య పరీక్షల్లో గాయాలు లేవన్న కారణంతో బాధితుడి ఆరోపణలను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. నిందితుడు ఇంట్లో లేని సమయంలో బాలుడిని రప్పించి లైంగిక దాడికి పాల్పడినట్లు తేలిందని, అతనికి లైంగిక సామర్థ్యం ఉందని కోర్టు పేర్కొంది.

Comments

G
Loading comments...