Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ కాలేజీలో ఉద్యోగుల జీతాల సమస్య పరిష్కారం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 08, 2026 2:03 PM కామరెడ్డిGeneral
మెడికల్ కాలేజీలో ఉద్యోగుల జీతాల సమస్య పరిష్కారం - Udayam
కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల సమస్య పరిష్కారంపై జేఏసీ కమిటీ సభ్యుడు మహేష్ హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ సహకారంతో సమస్య పరిష్కరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ వాల్యాను సభ్యులు కలిశారు. ప్రిన్సిపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా జేఏసీ డైరీని ఆయనకు అందజేశారు.

Comments

G
Loading comments...