Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమకొండలో పేదలకు వైద్య శిబిరాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 25, 2026 12:30 PM కామరెడ్డిGeneral
దోమకొండలో పేదలకు వైద్య శిబిరాలు - Udayam
బీడీ కార్మికులు, నిరుపేదల కోసం దోమకొండ గడీ కోట ట్రస్టు ప్రతి నెలా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో వైద్యానికి దూరంగా ఉంటున్న వారికి ఈ ట్రస్టు భరోసాగా నిలుస్తోంది. అపోలో సహకారంతో 2018 నుంచి నిరంతరాయంగా పరీక్షలు చేస్తూ మందులు అందిస్తున్నారు. దీర్ఘకాలిక రోగులకు అవసరమైన సేవలు అందిస్తూ ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం.

Comments

G
Loading comments...