వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట్ మండలం జప్తి జానకంపల్లిలో సోమవారం ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎంఎల్‌హెచ్‌పీ లావణ్య తెలిపారు. గ్రామస్థులకు బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించారు.
అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి, వైద్యులు తగిన సూచనలు అందజేశారు. షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలని లావణ్య సూచించారు.
Comments
Loading comments...

