Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 05, 2026 3:40 PM తూర్పుగోదావరి General
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గం - Udayam
వివాదాల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం (మీడియేషన్‌) ఉత్తమ మార్గమని అనపర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి వంశీకృష్ణ అన్నారు. ‘మీడియేషన్‌ ఫర్‌ నేషన్‌ 3.0’ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా రాజీతో ఇరు పక్షాలకు త్వరగా న్యాయం జరుగుతుందని న్యాయమూర్తి వివరించారు

Comments

G
Loading comments...