Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 11:18 AM జాతీయంGeneral
మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి - Udayam
మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరైన షెడ్యూల్‌ హెచ్‌, హెచ్‌1, ఎక్స్‌ విభాగాల మందుల విక్రయాలపై నిఘా పెంచేందుకు 1945 డ్రగ్స్‌ రూల్స్‌లో సవరణకు ప్రతిపాదించింది. ఈ నెల 8న నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం.. ప్రతిపాదిత సవరణలపై సంబంధిత వర్గాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది.

Comments

G
Loading comments...