వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మెడికల్ కళాశాలలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన 14 మంది సీనియర్లను అధికారులు సస్పెండ్ చేశారు. వీరిలో నలుగురికి ఆరు నెలలు, మరో 10 మందికి నాలుగు నెలల సస్పెన్షన్ విధించారు.
బాధిత విద్యార్థులు ఎన్ఎంసీ యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారాలను పరిశీలించిన అధికారులు ర్యాగింగ్ జరిగినట్లు గుర్తించారు.
Comments
Loading comments...

