Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్: వినూత్నంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:31 PM మెదక్General
మెదక్: వినూత్నంగా రాఖీ పౌర్ణమి వేడుకలు - Udayam
మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థులు రాఖీ ఆకారంలో కూర్చుని వేడుకలు జరుపుకోవడం ఆకట్టుకుంది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...