వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా ప్రక్రియలో 90.53 శాతం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైనట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
మెదక్‌లో 91.51%, నర్సాపూర్‌లో 89.59% ఓటర్ల వివరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా 42,936 మంది వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉందని ఆమె వివరించారు.
Comments
Loading comments...

