వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని M.Ed రెగ్యులర్, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
శుక్రవారం ఆర్ట్స్ కళాశాల పరీక్షా కేంద్రంలో జరిగిన పరీక్షలకు 28 మంది విద్యార్థులకు 28 మంది హాజరైనట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

