Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

M.Ed పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన టీయూ అధికారులు

Follow Udayam on Google
raju Sep 09, 2026 8:45 PM నిజామాబాద్General
M.Ed పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన టీయూ అధికారులు - Udayam
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో M.Ed IV సెమిస్టర్ రెగ్యులర్, I సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన పరీక్షలకు 29 మంది విద్యార్థులకు 29 మంది విద్యార్థులు (100%) హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి.చంద్రశేఖర్ తెలిపారు. టీయూలోని ఆర్ట్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు.

Comments

G
Loading comments...