Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెచ్చిరి హైపర్ సెన్సిటివ్ గ్రామంగా గుర్తింపు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:00 PM అనంతపురంGeneral
మెచ్చిరి హైపర్ సెన్సిటివ్ గ్రామంగా గుర్తింపు - Udayam
రాయదుర్గం మండలం మెచ్చిరిలో గతంలో హత్య జరిగిన నేపథ్యంలో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా పోలీసు అధికారులు ఆ గ్రామాన్ని హైపర్ సెన్సిటివ్‌గా ప్రకటించారు. సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో రాత్రి గ్రామంలో బస చేసి, ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే ఎదురయ్యే పరిణామాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మండలంలోని 12 మంది రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లను తహశీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...