Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: వైసీపీ ఎంపీ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 23, 2026 7:13 PM విశాఖపట్నంGeneral
వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి: వైసీపీ ఎంపీ - Udayam
విశాఖపట్నం జిల్లా పంచదార్లలోని వారసత్వ సంపదను పరిరక్షించాలని, అక్కడ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న కూటమి నేతల అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.

Comments

G
Loading comments...