వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించి నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. వ్యాధులు నమోదైన గ్రామాల్లో ఇంటింటికీ జ్వర సర్వే చేపట్టాలని అధికారులకు తెలిపారు.
Comments
Loading comments...

