Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీర్‌పేట్‌లో రౌడీ షీటర్ సూరి దారుణ హత్య!

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 21, 2026 9:50 AM హైదరాబాద్General
మీర్‌పేట్‌లో రౌడీ షీటర్ సూరి దారుణ హత్య! - Udayam
రచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌లో రౌడీ షీటర్ సూరి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల కోసం నందనవనానికి వచ్చిన సూరి కళ్లలో అఫ్రోజ్ అనే వ్యక్తి పేపర్ స్ప్రే చల్లి, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. గతంలో భార్య, బావమరిది హత్య కేసుల్లో నిందితుడైన సూరిపై పలు కమిషనరేట్లలో కేసులు ఉండగా, నగర బహిష్కరణ కూడా అమల్లో ఉంది.

Comments

G
Loading comments...