వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిని మునిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. బుదేరా చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మన్‌సాన్‌పల్లి గ్రామా పట్నశెట్టి సంగమేశ్వర్ బ్రెత్ అనలైజర్ పరీక్షలో 550 mg/100 ml BAC నమోదైంది.
దీంతో అతడిని సంగారెడ్డి జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ అరవింద్ తెలిపారు. మద్యం సేవించి నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

