వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారం పీఎస్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన ముగ్గురికి న్యాయమూర్తి వినూత్న శిక్ష విధించారు.
మూడు కేసులను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితులు రెండు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

