వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 2026-27 లైసెన్స్ సంవత్సరానికి సంబంధించి నోటిఫై చేసిన 9 ఏ-4 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడగించారు. ఈ విషయాన్ని ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి తెలిపారు.
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుల సమర్పణకు గడువు అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల వరకు ఉందన్నారు.
Comments
Loading comments...

