వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురిని కోర్టులో హాజరుపరిచారు.
ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత హోటల్ నిర్వహించినందుకు మరో హోటల్ యజమానికి రూ.2 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

