వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి పర్చూరు కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ ఖాదర్ భాషా తెలిపారు.
కోర్టు వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

