వార్తలకు తిరిగి వెళ్లండి

గత ఏడాది HYD కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ 53,329 మంది పట్టుబడ్డారు. వీరిలో 2,472 మందికే జైలు శిక్ష పడగా.. 46,445 మంది జరిమానాతో బయటపడ్డారు.
కేవలం 202 మంది లైసెన్సులు రద్దయ్యాయి. 49,732 మందిలో 642 మందికి 300 ఎంజీ/100 మి.లీ.కుపైగా కేసులు నమోదయ్యాయి. ఇంతటి మత్తులో డ్రైవింగ్ చేస్తున్నా శిక్షలు స్వల్పంగా ఉండటం గమనార్హం.
Comments
Loading comments...

