వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ హయాంలో మద్యం విధానాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆరోపించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం అక్రమాలలో మాజీ సీఎం జగనే ముఖ్య పాత్ర వహించారని, మాజీ మంత్రి కారుమూరి అరెస్టు అందుకు నిదర్శనమని అన్నారు.
ఈ అరెస్ట్ వైసీపీకి చెంపపెట్టని, గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారని విమర్శించారు.
Comments
Loading comments...

