వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అన్ని మద్యం దుకాణాల A4 లైసెన్స్ దారులతో సమావేశం నిర్వహించిన ప్రోహిబిషన్ సి ఐ చంద్రమణి.
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 21 తేదీలోపు మద్యం దుకాణాల రెన్యువల్ లైసన్స్ ఫీజు చెల్లించని దుకాణాలకు , ఇదే నెల 22న దుకాణాలకు టెండర్ ప్రక్రియ చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

