వార్తలకు తిరిగి వెళ్లండి

గరుగుబిల్లి మండలంలోని రావివలస, ఉల్లిభద్ర, గరుగుబిల్లి మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెల్ట్ షాపులపై దాడుల్లో రావివలసలో 7 మద్యం సీసాలతో ఒకరిపై కేసు నమోదు చేశారు.
జనవరి నుంచి 3 మండలాల్లో 65 కేసులు నమోదు చేసి, 455 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి. పద్మావతి తెలిపారు. నాటు సారా, అక్రమ మద్యం విక్రయాలపై 14405కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

