Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 25, 2026 3:31 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానం - Udayam
విజయనగరం రూరల్‌ పరిధిలోని డెంకాడలో 2, గంట్యాడలో 3 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆసక్తిగలవారు అక్టోబర్‌ 1 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎక్సైజ్‌ స్టేషన్‌కు సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...