Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం దుకాణాల లైసెన్స్ కు దరఖాస్తులు

Follow Udayam on Google
Mohammad Oct 06, 2026 9:53 AM అనంతపురంGeneral
మద్యం దుకాణాల లైసెన్స్ కు దరఖాస్తులు - Udayam
గుత్తి ఎక్సేంజ్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల లైసెన్స్ లకు దరఖాస్తు చేసుకోవాలని ఎక్స్చేంజ్ సీఐ ఉమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆసక్తి ఉన్నవారు ఈనెల 6వ తేదీ రాత్రి 12 గంటల లోపు మద్యం దుకాణాల లైసెన్స్ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...