వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ ఎక్సైజ్ శాఖ పరిధిలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువును ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించారు. గుడివాడ టౌన్‌లో 2, రూరల్‌లో 1, గుడ్లవల్లేరు మండలంలో 3, పామర్రులో 2 దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఆసక్తి గల వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ CI వెంకట రమణ సూచించారు. అధికారులు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Comments
Loading comments...

