వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా తెర్లాం మోడల్ ప్రాధిమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మండలం విద్యాశాఖ అదికారి త్రినాధరావు శుక్రవారం తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా విద్యార్దులకు నాణ్యమైన భోజనం అందున్నదీ లేనిది ఆరా తీసారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల హాజరును మరింత మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు
Comments
Loading comments...

