Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదర్ థెరిసా సేవలు వెలకట్టలేనివి

Follow Udayam on Google
Mohammad Aug 25, 2026 4:45 PM అనంతపురంGeneral
మదర్ థెరిసా సేవలు వెలకట్టలేనివి - Udayam
మానవతా మూర్తి మదర్ థెరిసా ఆశయాలను ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరించాలని కసాపురం ఆలయ ఈవో విజయరాజు విద్యార్థులకు సూచించారు. మంగళవారం గుంతకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జెవివి ఆధ్వర్యంలో మదర్ థెరిసా 116వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. పేదలు, రోగులు, అనాధల పై మదర్ థెరిసా చేసిన సేవలు వెలకట్టలేని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...