Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ ప్రజా వాణి కార్యక్రమం ప్రారంభం

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 12:38 PM కామరెడ్డిGeneral
మద్నూర్ ప్రజా వాణి కార్యక్రమం ప్రారంభం - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ ముజీబ్, ఎంపీవో సత్య నారాయణరెడ్డి, విద్యా శాఖ, పీఆర్, నీటిపారుదల, అటవీ, విద్యుత్, ఉపాధిహామీ శాఖల అధికారులు పాల్గొన్నారు. మేనూర్ గ్రామం నుంచి ఒక వినతి అందినట్లు ఎంపీడీవో సాయిలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...